అనంతపురం జిల్లాలో స్థానికుల విజ్ఞప్తితో అధికారులు లాక్ డౌన్ నిబంధనలను సడలించారు. ఇదే అదనుగా భావించిన ప్రజలు ఇన్ని రోజులు పాటించిన జాగ్రత్తలను గాలికి వదిలేశారు. కదిరిలో వీధులన్నీ ప్రజలతో కిటకిటలాడాయి. ముఖ్యంగా బ్యాంకుల వద్ద భౌతిక దూరం పాటించకుండా ఖాతాదారులు బారులు తీరారు.
ఇదీ చదవండి: