ETV Bharat / state

మందేసి చిందులేసిన యువకుడు..దాడి చేసిన స్థానికుడు - kadiri mandal

కదిరి వలిసాబ్​ వీధిలో కొంతమంది యువకులు మద్యం తాగి చిందులేశారు. నివాసాల మధ్య అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిని స్థానికులు మందలించే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. చివరికి గౌస్​ అనే వ్యక్తిపై నూరాన్​ అనే యువకుడు దాడి చేశాడు.

తాగి గోల చేసిన యువకులు... కత్తిని వీపులోకి దింపిన స్థానికుడు
author img

By

Published : Jul 26, 2019, 5:02 PM IST

మందేసి చిందులేసిన యువకుడు..దాడి చేసిన స్థానికుడు

అనంతపురం జిల్లా కదిరిలోని వలిసాబ్ వీధిలో మందుబాబులు, స్థానికుల మధ్య ఘర్షణ జరిగింది. కొందరు యువకులు మద్యం సేవించి నివాసాల మధ్య అల్లరి చేస్తున్నారు. ఇది గమనించిన కొందరు స్థానిక యువకులు వారిని వారించారు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాట పెరిగి ఘర్షనకు దారి తీసింది. ఈ నేపథ్యంలో గౌస్ అనే వ్యక్తిపై స్థానిక యువకుడు నూరాన్​ కత్తితో దాడికి పాల్పడ్డారు. గాయపడిన గౌస్​ను స్థానికులు చికిత్స నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి :

సిరి: నో కాస్ట్ ఈఎంఐలో వడ్డీ ఉంటుందా?

Intro:Ap_vsp_76_20_janjayi_car_paderu_ap10082.mp4

శివ, పాడేరు 9493274036

యాంకర్: విశాఖ మన్యంనుంచి అక్రమ గంజాయి రవాణా కు అడ్డుకట్ట పడలేదు. యధావిధిగా రవాణా జరుగుతోంది. ముందస్తు సమాచారం ఉంటేనే ఎక్ససైజ్ అధికారులు రంగంలోకి దిగుతున్నారు. తాజాగా పాడెరు మండలం బొక్కిళ్ళు కూడలి వద్ద కాపు కాసి 195 కిలోల గంజాయి తో వెళ్తున్న ఇన్నోవా కారు పట్టుకుని ఒకరిని అరెస్ట్ చేశారు.
నిరంతర తనిఖీ ప్రక్రియ ఉంటేగాని గంజాయి అక్రమ రవాణా కు అడ్డుకట్ట పడే అవకాశం లేదు.
శివ, పాడేరుBody:శివConclusion:పాడెరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.