అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌరీపురం ఇసుక చెక్ పోస్ట్ వద్ద పోలీసులు కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. తనిఖీలు నిర్వహిస్తుండగా కుంటిమద్ది గ్రామానికి చెందిన రమణ నుంచి 82 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి
మడకశిరలో కర్ణాటక మద్యం పట్టివేత - madakasira latest news
అనంతపురం జిల్లాలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 82 కర్ణాటక మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
మడకశిరలో కర్ణాటక మద్యం పట్టివేత