అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. ప్రభుత్వ అనుమతితో దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే పట్టణంలో షాపులు తెరవకముందే మద్యం ప్రియులు బారులు తీరారు. సాంకేతిక కారణాలతో అమ్మకాలు ఆలస్యం అయ్యాయి. దీంతో మందుబాబులు అసహనం వ్యక్తంచేశారు. కొన్ని దుకాణాల వద్ద కొనుగోలుదారుల్ని తిప్పి పంపారు.
ఇవీ చదవండి: