ETV Bharat / state

రేపు అనంతపురంలో చంద్రబాబు పర్యటన - అనంతపురంలో చంద్రబాబు పర్యటన న్యూస్

అమరావతి పరిరక్షణ కోసం తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రేపు అనంతపురంలో పర్యటించనున్నారు.

Left-wing conference in Anantapur for conservation of amaravathi
రాజధాని పరిరక్షణ కోసం అనంతపురంలో వామపక్షాల సమావేశం
author img

By

Published : Jan 12, 2020, 8:03 AM IST

అమరావతి పరిరక్షణ కోసం తెదేపా అధినేత చంద్రబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రేపు అనంతపురంలో పర్యటిస్తున్నట్లు.. అమరావతి రాజధాని పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని విద్యార్థి సంఘాలు, యువత మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురంలోని సీపీఐ కార్యాలయంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, తెదేపా జిల్లా అధ్యక్షుడు పార్థసారథితో కలసి ఆయన మాట్లాడారు.

ఇదీ చూడండి: ఆదివారం నరసరావుపేటకు చంద్రబాబు

Name :- P.Rajesh kumar Centre :- Anantapuram town Date :- 11-01-2020 Id no :- AP10001 Slug :- ap_atp_11_11_vamapakshala_presmeet_avb_ap10001 ATP :- అమరావతి పరిరక్షణకోసం టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ నెల 13న అనంతపురం వస్తున్న సందర్భంగా జిల్లాలో విద్యార్థి సంఘాలు, యువత మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారని అమరావతి రాజధాని పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు జగదీష్ చెప్పారు. అనంతపురంలోని సి పి ఐ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, టిడిపి జిల్లా అధ్యక్షుడు పార్థసారథితో కలసి ఆయన మాట్లాడారు. రాజధానిని అమరావతిలోని కొనసాగించాలని, ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పరిరక్షణ కోరుతూ పర్యటనకు వస్తున్న నాయకులను, ప్రజలలో ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ దాడులు చేస్తూ ప్రభుత్వం అరాచకాల సృష్టిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ పాలనలో మార్పు రావాలని అలాగే పోలీసుల ధోరణి మార్చుకోవాలని లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. బైట్ ....:- జగదీష్, జిల్లా అధ్యక్షుడు అమరావతి రాజధాని పరిరక్షణ సమితి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.