240 మెట్రిక్ టన్నుల టమోటా, బొప్పాయి, మామిడి, దానిమ్మ ఉత్పత్తులను కిసాన్ రైలు ద్వారా రవాణా చేయనునున్నట్లు అధికారులు చెప్పారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కిసాన్ రైలును పరిశీలించారు. రవాణాకు సంబంధించి రైతులకు కొన్ని సమస్యలు ఉన్నాయని త్వరలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో కంటే కిసాన్ రైలు ద్వారా తరలించడం రైతులకు కాస్త ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.
ఇదీ చదవండి: 'సీఎం జగన్ మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నా...'