అనంతపురం జిల్లా కర్ణాటక సరిహద్దుల్లో పోలీసులు ఈరోజు తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న 57 మద్యం సీసాలను విడపనకల్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరిని, గుంతకల్లు పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులను, వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేశారు. ఎవరైనా మద్యం అక్రమంగా తరలిస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వజ్రకరూర్ మండలం వెంకటంపల్లి తండాలో సారాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఇది చదవండి ఇటలీని దాటేసిన భారత్- 24 గంటల్లో 9,887 కొత్త కేసులు
కర్ణాటక మద్యం తరలింపు... పట్టుకున్న పోలీసులు - liquor crossing borders illegaly
కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను విడపనకల్ చెక్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 57 సీసాల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.