ETV Bharat / state

పెనుకొండకు చేరుకున్న తిరంగయాత్ర బైక్ ర్యాలీ - తిరంగయాత్ర

మోదీ ప్రభుత్వం తీసుకున్న 370 అధికరణ రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ కన్యాకుమారి నుంచి కశ్మీర్​కు పలువురు తిరంగ యాత్ర చేపట్టారు. ఈ ర్యాలీ అనంతపురం జిల్లాకు చేరుకుంది. స్థానిక భాజపా నాయకులు యాత్రకు స్వాగతం పలికారు.

పెనుకొండకు చేరుకున్న తిరంగయాత్ర బైక్ ర్యాలీ
author img

By

Published : Aug 21, 2019, 11:23 PM IST

పెనుకొండకు చేరుకున్న తిరంగయాత్ర బైక్ ర్యాలీ

కశ్మీర్ లో మొదలై.. కన్యాకుమారి వరకూ జరుగుతున్న తిరంగయాత్ర బైక్ ర్యాలీ... అనంతపురం జిల్లా పెనుకొండకు చేరుకుంది. 370 అధికరణ రద్దును సమర్థిస్తూఈ ర్యాలీని 5 వేల 200 కిలోమీటర్ల మేర చేపట్టారు. 21మంది బృందంతో కూడిన ఈ ర్యాలీ పెనుకొండ చేరుకోగా.. స్థానిక భాజపా నాయకులు స్వాగతం పలికారు. జాతీయ రహదారి 44 కూడలిలోని శ్రీ కృష్ణదేవరాయల విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ర్యాలీగా వచ్చిన వారిని అభినందించారు.

ఇదీ చూడండి

చిదంబరంను అదుపులోకి తీసుకున్న సీబీఐ

Intro:పూతలపట్టు-నాయుడు పేట జాతీయరహదారిపై నెండ్రగుంట వద్ద ఆటోను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు.Body:Ap_tpt_37_21_road_pramadam_av_ap10100

చిత్తూరు జిల్లా,పాకాలలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ యువత ఉపాధ్యక్షుడు దుర్మరణం చెందారు.నానమ్మ దినకర్మ కోసం పూజసామగ్రిని ఆటోలో తీసుకొస్తుండగా ఎదురు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది.ఈ దుర్ఘటనలో ఆటో డ్రైవర్ తో పాటు యువ నాయకుడు మృత్యువాత పడ్డారు.

చంద్రగిరి మండలం,కల్ రోడ్డు పల్లెకు చెందిన టీడీపీ యూత్ ఉపాధ్యక్షుడు ఓం ప్రకాష్ నాయుడు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.నానమ్మ దినకర్మ కోసం పాకాల నుంచి పూజసామగ్రిని తీసుకుని ఆటోలో వస్తుండగా తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు నేండ్రగుంట వద్ద ఢీకొట్టింది. ఈ ఘటనలో కల్ రోడ్డు పల్లెకు చెందిన ఆటో డ్రైవర్ శంకర్ మస్తాన్ తో పాటు ఓం ప్రకాష్ నాయుడు దుర్మరణం చెందారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాలుగేళ్ళ క్రితం ఓం ప్రకాష్ నాయుడు తండ్రి కొంగర ధనంజయుల నాయుడు కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందాడు.దీంతో వారి కుటుంబానికి మగదిక్కు లేకుండా పోయింది.రోడ్డు ప్రమాదం వారి కుటుంబాన్ని వెంటాడుతున్నాయని బంధువులు, గ్రామస్థులు,టీడీపీ నాయకులు కన్నీటిపర్యంతమైయ్యారు.
Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.