ETV Bharat / state

కన్నులపండువగా కామిక ఏకాదశి పూజలు - pamidi temple

అనంతపురం జిల్లా పామిడిలోని గజగరుడ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి.

kamila ekadashi celebrations at pamidi temple at ananthpuram district
author img

By

Published : Jul 28, 2019, 7:50 PM IST

కన్నులపండుగగా కామిక ఏకాదశి పూజలు ....

ఏకాదశి సందర్భంగా.. అనంపురం జిల్లా పామిడిలోని నారాయణ స్వామి దేవాలయంలో.. ప్రత్యేక పూజలు చేశారు. కామిక ఏకాదశిగా కొలిచే ఈ రోజుకు.. ప్రాధాన్యత ఉందని అర్చకులు చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై.. పూజలు చేశారు. శ్రీదేవి, భూదేవి సహిత స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగించారు.

ఇదిచూడండి."ఉక్కు పరీక్షను రాష్ట్రంలోనే నిర్వహించాలి"

కన్నులపండుగగా కామిక ఏకాదశి పూజలు ....

ఏకాదశి సందర్భంగా.. అనంపురం జిల్లా పామిడిలోని నారాయణ స్వామి దేవాలయంలో.. ప్రత్యేక పూజలు చేశారు. కామిక ఏకాదశిగా కొలిచే ఈ రోజుకు.. ప్రాధాన్యత ఉందని అర్చకులు చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై.. పూజలు చేశారు. శ్రీదేవి, భూదేవి సహిత స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగించారు.

ఇదిచూడండి."ఉక్కు పరీక్షను రాష్ట్రంలోనే నిర్వహించాలి"

Intro:Ap_vsp_77_gurrampai_guruvu_paderu_av_ap10082

నోట్: బైట్లు: భారత్ లో...

యాంకర్: విశాఖ ఏజెన్సీ తూర్పు కనుమల కొండ ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి మారుమూల ప్రాంతాల్లో పాఠశాలకు వెళ్లాలంటే కొన్ని ఆగచాట్లు పడాల్సిందే కొందరు సాహసం చేసి మన్యంలో గుర్రాలపై పాఠశాలకు వెళ్తున్న ఉపాధ్యాయుల విధులు పై కథనం...

వాయిస్: విశాఖ పాడేరు ఏజెన్సీ జి.మాడుగుల మండలం మారుమూల గెమ్మెలి పంచాయితీ సుర్ల పాలెం ప్రాథమిక పాఠశాలలో వెంకటరమణ అనే ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నా డు ఉద్యోగం చేరినప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి గిన gemmelilo ద్విచక్ర వాహనం ఉంచి విధులకు 5 కిలోమీటర్లు నడిచి వచ్చే వాడు క్రమం తప్పకుండా పాఠశాలకు రావడంతో గ్రామస్తులు ఓ గుర్రం కొనిచ్చారు నెమ్మదిగా నేర్చుకుని పాఠశాలకు రావడం మొదలు పెట్టాడు ప్రస్తుతం ఈరోజు బైకు గిన్నెలో ఉంచి గుర్రంపై పాఠశాల వెళ్తాడు తిరిగి వచ్చేటప్పుడు గుర్రం గెమ్మెలి లో ఉంచి ద్విచక్ర వాహనంపై పాడేరు బయలుదేరుతాడు
బైట్: వెంకటరమణ, మాస్టర్
వాయిస్2; వెంకటరమణ మాస్టర్ ఇలా నిత్య సాహసం చేసినప్పటికీ సరైన పాఠశాల లేదు చుట్టుపక్కల ప్రాంతాల్లో 55 మంది వరకు విద్యార్థులు పాఠశాలకు వస్తుంటారు. పాఠశాల భవంతి లేకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు రావడం మానేర్పిస్తున్నారు పాఠశాల కట్టించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాయిస్3) మన్యం ఏజెన్సీలో చాలా మారుమూల ప్రాంతం కావడంతో ఉపాధ్యాయులు కొంతమంది విధులకు వెళ్లని దుస్థితి ఉంది తమ విధిని గౌరవించి పాఠశాలకి ఏదో రకంగా సాహసం చేసి చేరుతున్న ఉపాధ్యాయుడిని గ్రామస్తులు అభినందిస్తున్నారు.
ఇలానే పెదవేగి మండలం కొందరు పాఠశాలకు కూడా కోటేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు గుర్రం పైన పాఠశాల కు వెళుతూ విధులు నిర్వహిస్తున్నారు.
ఎండ్: పీటూసీ శివ, పాడెరుBody:శివConclusion:9493274036
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.