అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ కుటుంబ సభ్యులు సందడి చేశారు. జేసీ నాగిరెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు గత మూడు రోజులుగా జరుగుతున్నాయి. ఫైనల్ సందర్భంగా జేసీ కుటుంబ సభ్యులు నృత్యం చేస్తూ.... క్రీడాకారులు, అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.
ఇదీ చదవండి: ధనుశ్కు వీరాభిమాని అంటున్న హాలీవుడ్ డైరెక్టర్స్.. మరో మూవీలోనూ ఛాన్స్!