ETV Bharat / state

కుందుర్పిలో ఇంటర్ విద్యార్థుల ఆందోళన

మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ కళాశాలల్లోనూ కొనసాగించాలని కోరుతూ అనంతపురం జిల్లా కుందుర్పి విద్యార్థులు ధర్నా నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.

విద్యార్థుల ఆందోళన
author img

By

Published : Jul 27, 2019, 5:32 PM IST

Updated : Jul 27, 2019, 10:04 PM IST

విద్యార్థుల ఆందోళన

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకం అమలు చేయాలని కోరుతూ అనంతపురం జిల్లా కుందుర్పి విద్యార్థులు ధర్నా చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తహశీలార్ద్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేయటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించి తక్షణమే పథకాన్ని అమలు చేయాలని కోరారు. లేకుంటే... రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి.. సమస్య తీరింది.. కల నిజమైంది.. డాక్టరు కాబోతోంది!

Intro:హోటల్ పై అధికారుల దాడులు

Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో కలెక్టర్ ఆదేశాల మేరకు హోటళ్లపై మున్సిపల్ కమిషనర్ దాడులు నిర్వహించారు నిన్న నెల్లూరులో దాడులు చేసిన అధికారులు నిల్వ ఉన్న మాంసాన్ని గుర్తించారు అలాగే ఈ రోజు కూడా ఆత్మకూరులో చేసిన దాడులలో పలు హోటళ్లలో నిల్వ ఉంచి బూజుపట్టిన మాంసాన్ని గుర్తించిన అధికారులు ఆ మాంసాన్ని చూస్తేనే వాంతి వచ్చేలా గా ఉండడంతో విచిత్రమైన అధికారులు ఇలాంటి మాంసాన్ని ప్రజలకు ఎలా పెడుతున్నారని హోటల్ నిర్వాహకులను ప్రశ్నించారు మాంసం నిల్వఉంచి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్న హోటల్ పై చర్యలు తీసుకుంటామని అధికారులు సూచించారు

Conclusion:కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఫోన్ నెంబర్ 9866307534
Last Updated : Jul 27, 2019, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.