అనంతపురం జిల్లాలో జూన్ 20న నల్లమాడలోని మద్యం దుకాణంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఓ దొంగతో పాటు, ఇద్దరు మైనర్లను చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి నుంచి 16లక్షలు విలువచేసే వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందుతులను పట్టుకున్నందుకు జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు.. సిబ్బందికి రివార్డు ప్రకటించారు.
ఇది కూడా చదవండి