అనంతపురం జిల్లా కదిరిలో వినాయక నిమజ్జనం శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. సింహకోట వినాయక ప్రతిమకు మాజీ శాసన సభ్యుడు కందికుంట వెంకట ప్రసాద్ పూజలు చేసే ఊరేగింపులు ప్రారంభించారు. ఈ ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
బొజ్జగణపయ్య నిమజ్జన శోభాయాత్ర
అనంతపురం జిల్లా కదిరిలో వినాయక నిమజ్జనం శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు.
immersion-of-ganesh-procession-at-kadiri-in-ananthapur
అనంతపురం జిల్లా కదిరిలో వినాయక నిమజ్జనం శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. సింహకోట వినాయక ప్రతిమకు మాజీ శాసన సభ్యుడు కందికుంట వెంకట ప్రసాద్ పూజలు చేసే ఊరేగింపులు ప్రారంభించారు. ఈ ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Intro:ap_knl_111_06_dumpingyard_tholaginchalani_darna_av_ap10131
రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా,
శీర్షిక: డంపింగ్ యార్డ్ తొలగించాలని కుల సంఘాలు ధర్నా
Body:కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామపంచాయతీ ఎదుట స్మశానవాటికలో ఉన్న డంపింగ్ యార్డు తొలగించాలంటూ కోడుమూరు అభివృద్ధి కమిటీ, వామపక్షాల ఆధ్వర్యంలో పలు కుల సంఘాలు ధర్నా చేశారు. ఊర్లోని చెత్త వేస్తుండడంతో అంత్యక్రియలు చేసేందుకు ఇబ్బందిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే డంపింగ్ యార్డును తొలగించి చెత్తను తరలించాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ, ఆర్య వైశ్యులు, క్షత్రియులు, బోయ తదితర కులస్తులు ముడుమలగుర్తి రహదారి వైపు స్మశాన వాటికలో అంత్యక్రియలు చేస్తారన్నారు.
Conclusion:స్పందించిన ఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ వేరే ప్రదేశముకు త్వరలో మారుస్తామని చెప్పారు. చెత్తను తొలగించి పారిశుద్ధ్య పనులు చేస్తామని తెలిపారు. ధర్నాలో కే డి సి, వామపక్షాలు , కుల సంఘాల నాయకులు క్రిష్ట ,రాముడు, రాంబాబు, రాజు , రవి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.