ETV Bharat / state

భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త..పోలీసులకు లొంగుబాటు - అనంతపురంలో రోకలితో భార్యను చంపిన భర్త

అనంతపురం జిల్లా రామగిరిలో భార్యను రోకలిబండతో కొట్టి హతమార్చాడు భర్త. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.

అనంతపురంలో రోకలితో భార్యను చంపిన భర్త
author img

By

Published : Oct 26, 2019, 1:45 PM IST

అనంతపురంలో రోకలితో భార్యను చంపిన భర్త

అనంతపురం జిల్లా రామగిరిలో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి భార్య తలపై రోకలి బండతో కొట్టి హతమార్చాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి

భార్య కాపురానికి రావటం లేదని భర్త ఆత్మహత్యాయత్నం !

Intro:ap_atp_51_26_hosbend_hits_wife_dead_av_ap10094Body:అనంతపురం జిల్లా, రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండల కేంద్రంలో అర్థ రాత్రి రోకలి బండతో భార్య తలపై కొట్టి చంపి పోలీసులకు లొంగిపోయిన భర్త పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కి ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.Conclusion:R.Ganesh
ATP(RPD)
Cell:9440130913
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.