ETV Bharat / state

కల్వర్ట్​పై ఇరుక్కున్న వాహనం... ట్రాఫిక్​కు అంతరాయం - ananthapuram district latest news

అనంతపురం జిల్లా కదిరిలో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. కోనేరు కూడలి కల్వర్టుపై భారీ వాహనం చిక్కుకోవడంతో ఈ పరిణామం జరిగింది.

huge traffic jam at kadhiri ananthapuram district
కదిరిలో కల్వర్ట్​పై ఇరుక్కున్న వాహనం
author img

By

Published : Apr 15, 2021, 10:45 PM IST

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని కోనేరు కూడలి వద్ద ఇటీవల నిర్మించిన కల్వర్ట్​పై భారీ వాహనం ఇరుక్కుపోయింది. ఈ కారణంగా.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఫలితంగా హిందూపురం, బెంగళూరు వైపు నుంచి పట్టణంలోకి వచ్చే వాహనాలు బారులు తీరాయి. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఇరుక్కుపోయిన కంటైనర్​ను ఉదయం 11.30 గంటలకు భారీ క్రేన్ సహాయంతో బయటకు తీశారు.

ఇవీ చదవండి:

తిరుపతి ఉప ఎన్నిక​పై.. రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వీడియో కాన్ఫరెన్స్

ఆర్సీబీXసన్​రైజర్స్: ఈ మ్యాచ్​లో నమోదైన రికార్డులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.