ETV Bharat / state

భారీ వర్షానికి చెలిమేపల్లి చెరువుకు గండి

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లి గ్రామానికి చెందిన చెరువుకు గండిపడింది. రైతులే స్వయంగా గండి పూడ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.

hole to canel in anantapur dst cherukuru

author img

By

Published : Sep 4, 2020, 1:22 PM IST

భారీ వర్షానికి అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లి గ్రామానికి చెందిన చెరువుకు అధికంగా నీరు చేరటంతో గండి పడింది. ఇది గమనించిన గ్రామస్థులు, యువకులు రైతులు పూడ్చేందుకు చాలా ప్రయత్నించారు. అప్పటికి ఫలితం లేకపోవటంతో జేసీబీ సాయంతో మరమ్మతులు ప్రారంభించారు. ఎట్టకేలకు చెరువుకట్టకు పడ్డ గండిని పూడ్చివేసినట్లు రైతులు తెలిపారు.

ఇదీ చూడండి

విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలు చేశారని మహిళ ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.