అనంతపురం జిల్లా హిందూపురం వైకాపాలో విభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీ ఇన్‌ఛార్జి ఇక్బాల్‌కు వ్యతిరేకంగా స్థానిక నాయకులు ఒక్కటవుతున్నారు. ఓ ఫంక్షన్ హాల్‌లో సమావేశమైన మైనార్టీ నాయకులు.... ఇక్బాల్ అహ్మద్‌ను పార్టీ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నా కూడా.. నాయకులు, కార్యకర్తలను పట్టించుకునే వారు లేరని ఆవేదన చెందారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వారికే ఇక్బాల్ ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. ఇక్బాల్ అహ్మద్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ఇవి కూడా చదవండి: