అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ... సడ్లపల్లికి చెందిన వికలాంగుడు నరేష్‌కు మూడు చక్రాల వాహనాన్ని అందించారు. యువకుడి యోగక్షేమాలను బాలకృష్ణ అడిగి తెలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గంలోని పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇదీచూడండి. అడవి జంతువుల నుంచి రక్షణగా పొలం చుట్టూ చీరలు