ETV Bharat / state

వెంకటాంపల్లి వద్ద ఆగిపోయిన రైలు.. భారీగా నిలిచిన ట్రాఫిక్​ - వెంకటాంపల్లిలో విరిగిపోయిన రైలు పట్టాలు

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వెంకటాంపల్లి రైల్వే గేటు వద్ద.. సిమెంట్ లోడుతో వెళ్తున్న రైలు నిలిచిపోయింది. వెంకటాంపల్లి రైల్వే గేటు వద్దకు చేరుకోగానే.. రైలు పట్టా విరిగిపోవడంతో ఆగిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

heavy traffic jam due to railway track gets damaged and train has stopped in venkatampally at ananthapur
వెంకటాంపల్లి వద్ద ఆగిపోయిన రైలు.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
author img

By

Published : Jan 19, 2021, 2:07 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటాంపల్లి రైల్వే గేటు వద్ద.. పెన్నా సిమెంట్ కర్మాగారం నుంచి సిమెంట్ లోడుతో వెళ్తున్న రైలు నిలిచిపోయింది.

రైలు వెంకటాంపల్లి రైల్వే గేటు వద్దకు రాగానే రైలు పట్టా విరిగిపోవడంతో.. రైల్వే గేటు వద్ద రహదారికి అడ్డంగా నిలిచిపోయింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. వాహనాలను రైల్వే గేటు సమీపంలోని గ్రామాల మీదుగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. కర్మాగారం సిబ్బంది రైల్వే ట్రాక్ మరమ్మతులు చేపడుతున్నారు.

ఇదీ చదవండి:

దేవినేని ఉమ అరెస్టు.. గొల్లపూడిలో టెన్షన్​ టెన్షన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.