ETV Bharat / state

భారీ వర్షానికి పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు - heavy rain in anantapur dst

అనంతపురం జిల్లా ఉరవకొండ విడపనకల్లు మండలంలో భారీ వర్షం కురుస్తోంది. డోనేకల్ల వద్ద వంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

heavy rain in anantapur dst urvakonda and vidapanakallu mandal

author img

By

Published : Jul 25, 2020, 12:24 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ విడపనకల్లు మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. విడపనకల్లు మండలం డోనేకల్లు వద్ద 63వ నంబర్ జాతీయ రహదారిపై వంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బళ్లారి- గుంతకల్లు మధ్య నాలుగు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నియోజకవర్గంలో దాదాపు అన్ని చెరువులు నిండిపోయాయి. విడపనకల్లులో 6 సెంటిమీటర్లు, ఉరవకొండలో 5. సెంటిమీటర్ల మేర వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి

తండ్రి కష్టం చూడలేక.. కాడెద్దులుగా మారిన కూతుళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.