అనంతపురం జిల్లా రాప్తాడులో రోటరీ క్లబ్ సహకారంతో కంటి పరీక్షల వైద్య శిబిరం నిర్వహించారు. బెంగుళూరు శంకర కంటి ఆసుపత్రిలో, నిపుణుల పర్యవేక్షణలో బాధితులకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు. నిపుణుల సలహాలతో కళ్లకు లెన్స్ అమర్చే ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలోని పేదవారికి ఉచితంగా కంటి వైద్యం అందాలాన్న సంకల్పంతో పనిచేస్తున్నామని రోటరీ క్లబ్ వారు తెలిపారు. పిల్లలు వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించడమే కాక.. వారి బాగోగులూ చూసుకుంటున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి :