అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు గ్రామ శివారులో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలయ్యాయి. వడియాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. ఇంటికి దగ్గరలో ఉన్న మారుతి ఓమ్ని వాన్ కూడా అంటుకోవడంతో... గ్రామంలోని యువకులు దూరంగా లాక్కెళ్లి మంటలు ఆర్పారు. ఈ సంఘటనలో తమిళనాడుకు చెందిన మునియాండి, ఆ గ్రామానికి చెందిన బెస్త వెంకటరమణ, మునియమ్మ, ఓ చిన్నారి గాయపడ్డారు. క్షతగాత్రులను కల్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు.
నూతిమడుగులో గ్యాస్ సిలిండర్ పేలుడు.. నలుగురికి గాయాలు - నూతిమడుగులో సిలిండర్ పేలుడు వార్తలు
వడియాలు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలైన ఘటన అనంతపురం నూతిమడుగులో జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
మారుతి ఓమ్ని వాన్ల కి మంటలు
అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు గ్రామ శివారులో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలయ్యాయి. వడియాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. ఇంటికి దగ్గరలో ఉన్న మారుతి ఓమ్ని వాన్ కూడా అంటుకోవడంతో... గ్రామంలోని యువకులు దూరంగా లాక్కెళ్లి మంటలు ఆర్పారు. ఈ సంఘటనలో తమిళనాడుకు చెందిన మునియాండి, ఆ గ్రామానికి చెందిన బెస్త వెంకటరమణ, మునియమ్మ, ఓ చిన్నారి గాయపడ్డారు. క్షతగాత్రులను కల్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు.
Intro:ap_atp_61_23_cylender_blast_3injury_av_ap10005
_____________* సిలిండర్ పేలి నలుగురికి గాయాలు....
------------*
అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు గ్రామ శివారులో సిలిండర్ పేలి నలుగురికి గాయాలయ్యాయి. తమిళనాడు నుంచి వలస వచ్చి నూతిమడుగు శివార్లలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెడ్లో వడియాలు తయారు చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో అమ్ముకుంటున్న వారి కుటుంబంలో ఈ సంఘటన జరిగింది. సిలిండర్ పేలి తమిళనాడు వాసులు నివాసముంటున్న నివాస ప్రాంతం అంతా బీభత్సంగా మారింది. వారితో పాటు ఉన్న మారుతి ఓమ్ని వేన్ కూడా అంటుకోవడంతో గ్రామంలోని యువకులు దూరంగా లాక్కెళ్లి మంటలు ఆర్పారు. ఈ సంఘటనలో ఆ గ్రామంలో స్థిరపడిన మునియాండి అనే తమిళనాడు మహిళతో పాటు ఆ గ్రామస్తులు బెస్త వెంకటరమణ, మునియమ్మ, ఓ చిన్నారి గాయపడ్డారు వీరిని చికిత్స నిమిత్తం కల్యాణదుర్గం ఆసుపత్రి కి తరలించారు...Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా