ETV Bharat / state

ఈశ్వరప్ప కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలి: కాలవ

ఇటీవల మరణించిన రైతు ఉప్పర ఈశ్వరప్ప కుటుంబాన్ని రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పరామర్శించారు.

రైతు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కాలవ
author img

By

Published : Jul 14, 2019, 11:39 PM IST

రైతు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కాలవ

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వేపరాళ్ల గ్రామంలో ఇటీవల మరణించిన ఉప్పర ఈశ్వరప్ప కుటుంబాన్ని రాష్ట్ర మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పరామర్శించారు. వేరుశెనగ కాయల కోసం రాయదుర్గం ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ కు వెళ్లి క్యూలో నిలబడి అస్వస్థతకు గురై... ఈశ్వరప్ప మరణించాడు. ఈ సందర్భంగా మృతుడు ఈశ్వరప్ప భార్య పిల్లలను కాల్వ శ్రీనివాసులు పరామర్శించి... పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. తెలుగుదేశం పార్టీ రైతు కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈశ్వరప్ప కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి...ఆంధ్రాలో భాజపాకు ఉజ్వల భవిష్యత్తు: రామ్​ మాధవ్

Intro:vja_40_14_mantri_mp_sanmanam_avb_ap 10122. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్య వైశ్య ప్రముఖులు సే ప్రజాప్రతినిధులకు సన్మాన సభ పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు మాజీ ఎమ్మెల్యే ఏలూరు బిజెపి పార్లమెంట్ నాయకులు చిన్నం రామకోటయ్య భారీగా పాల్గొన్న ఆర్య వైశ్యులు ప్రజలు నూజివీడు విచ్చేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గురు దత్త ఆశ్రమంలో పూజలు నిర్వహించి అనంతరం సన్మాన సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుని దయవలన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తను దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు నవరత్నాలు లోని అన్ని అంశాలు రాష్ట్ర బడ్జెట్లో పొందుపరిచారని తెలిపారు రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా గా దేవా ఆలయాల అభివృద్ధి కాదు రాష్ట్ర ప్రజలను సాక్షాత్తు దేవుడిగా భావించే స్వభావం ఉన్న సీఎం వైఎస్ జగన్ అని ఆయన అన్నారు ఆయన పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుందని తెలిపారు. బైట్స్. 1) వెల్లంపల్లి శ్రీనివాసరావు. రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మాత్యులు. 2) కోటగిరి శ్రీధర్. ఏలూరు పార్లమెంట్ సభ్యులు

Body:కృష్ణా జిల్లా నూజివీడు లో ఘనంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సన్మానించిన ఆర్యవైశ్య సంఘం

Conclusion:కృష్ణాజిల్లా నూజివీడు లో ప్రజాప్రతినిధులకు ఘనంగా సన్మానం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.