ETV Bharat / state

బైకు ఢీకొనడంతో అడవిపంది మృతి - died

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామం సమీపంలో ద్విచక్రవాహనం ఢీకొనడంతో అడవిపంది అక్కడికక్కడే మృతి చెందింది.

forest pig in accident at ananthpuram district
author img

By

Published : Jul 26, 2019, 1:02 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలో బైక్ ఢీకొని అడవి పంది మృతి చెందింది. పాలవాయి గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగరాజు, చిన్న కుల్లాయి స్వామిలు బైక్​పై వెళుతుండగా రోడ్డుకు అడ్డంగా పరిగెడుతున్న అడవిపందిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అడవిపంది మృతి చెందగా.. బైక్ పై ప్రయాణిస్తున్నవారికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

బైకు ఢీకొనడంతో అడవిపంది మృతి...

ఇదిచూడండి.ఆ పల్లెల్లో.... నిద్రలోనూ తుపాకీ శబ్దమే వినిపిస్తోంది!

Intro:jk_AP_RJY_62_26_SAGAR_NO CANALS_AVB_AP10022

Body:jk_AP_RJY_62_26_SAGAR_NO CANALS_AVB_AP10022

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.