అనంతపురం జిల్లా.. గుంతకల్లులోని రైల్వే క్రీడా మైదానంలో దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ఆలోక్ తివారీ ఆధ్వర్యంలో 10 కే రన్ నిర్వహించారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ప్రజలు ఫిట్‌గా ఉండాలని ఆలోక్ తివారీ అన్నారు.
అప్పుడే సరికొత్త చరిత్ర లిఖించగలం అని అని సూచించారు. ఇదే స్ఫూర్తితో ప్రజలను ఉద్దేశించి రైల్వే డీఆర్ఎం జాతీయ క్రీడా దినోత్సవం, ఫిట్ ఇండియాపై ప్రసంగించారు. నిత్యం వ్యాయామం, వాకింగ్, జాగింగ్ చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: