ETV Bharat / state

లారీలో చెలరేగిన మంటలు... ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది - gutti latest news

అనంతపురం జిల్లా గుత్తి 44వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు బొగ్గు లారీలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆర్పివేశారు. పోలీసులు ట్రాఫిక్​కు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నారు.

fire accident in lorry at gutti
గుత్తి జాతీయ రహదారిపై లారీలో మంటలు,
author img

By

Published : Mar 28, 2021, 11:31 AM IST

అనంతపురం జిల్లా గుత్తి 44వ జాతీయ రహదారిపై వెళుతున్న లారీలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. లారీ కళ్యాణదుర్గం నుంచి కలకత్తా వెళుతుండగా తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పి వేశారు. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి:

'సమస్యలుంటే తెలియజేయండి.. జాగ్రత్తగా ఉండండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.