ETV Bharat / state

రోడ్డెక్కిన రైతన్న... విత్తనాల కోసం ఆందోళన - వేరుశనగ విత్తనాలు కోసం

వేరుశనగ సాగుకు వారం మాత్రమే గడువు ఉండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని మార్కెట్ యార్డులోని రైతులు ధర్నా నిర్వహించారు.

రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్త చేస్తున్న రైతులు
author img

By

Published : Jul 12, 2019, 5:50 PM IST

విత్తనాల కోసంవేచి ఉన్న రైతులు

విత్తనాలు లేవని అధికారులు చెప్పడంతో రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తోన్నా... అధికారులు విత్తన సమస్యను పరిష్కరించలేక పోతున్నారు. విత్తనాల కోసం ఉదయం నుంచే పంపిణీ కేంద్రం వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారు. ఈ క్రమంలోనే... గుంతకల్లులో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఇదీ చూడండి టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్​కు ముందస్తు బెయిల్

Intro:ap_gnt_81_12_kotappakonda_lo_potetthina_bhakthulu_avb_ap10170

కోటప్పకొండలో పోటెత్తిన భక్తజనం.

రాష్ట్రములోనే ప్రసిద్ధి గాంచిన మహా పుణ్యక్షేత్రం కోటప్పకొండలో శుక్రవారం భక్తులు పోటెత్తారు. తొలిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు వేలాది సంఖ్యలో త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

Body:ఆలయ కమిటీ భక్తుల సందర్శనార్థం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సుమారు 70 వేల మంది భక్తులు కొండకు వచ్చే అవకాశం ఉండడంతో లడ్డు, అరిసె ప్రసాదాలను లక్ష మంది భక్తులకు అందే విధంగా తయారు చేయించామని ఆలయ ఈఓ రామకోటిరెడ్డి తెలిపారు.

Conclusion:కోటప్పకొండకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా గ్రామీణ పోలీసులు ఆలయ ప్రాంగణం వద్ద, కొండ దిగువ ప్రాంతాలను పర్యవేక్షించారు.
అదే విధంగా కోటప్పకొండకు వచ్చే భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా నరసరావుపేట, చిలకలూరిపేట ఆర్టీసీ డిపోల డిఎం లు ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపారు. ఆలయానికి తెల్లవారు జాము నుండే భక్తుల సందడి మొదలైంది. కొండకు వచ్చే భక్తులకు కొండ దిగువన పలు స్వచ్చంధ సంస్థలు మంచినీరు, పులిహోర, ధద్ధోజనం లాంటి అల్పాహారాలను అందించాయి. దూరప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఆలయం వద్ద నున్న అన్నదాన సత్రంలో ఉచిత భోజనాలను ఆరగించారు.

బైట్ 1: కొండకావూరు అప్పయ్య గురుకుల్, కోటప్పకొండ ఆలయ ప్రధాన అర్చకులు.

బైట్ 2: రామకోటిరెడ్డి, కోటప్పకొండ ఆలయ ఈఓ

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.