అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం అంబేద్కర్ నగర్ కాలనీలో భాజపా నూతన సభ్యత్వ నమోదు ఘనంగా జరిగింది. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు.. కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కాలనీలో మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీ భాజపా అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లక్ష మంది కార్యకర్తలకు సభ్యత్వం అందించే దిశగా శ్రీకారం చుట్టామని చెప్పారు.
నియోజకవర్గానికో లక్ష సభ్యత్వాలు: పైడికొండల - అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా తాడిపత్రిలో భాజపా నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హాజరయ్యారు.
ex- minister paticipated in bjp membership program at ananthpuaram district
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం అంబేద్కర్ నగర్ కాలనీలో భాజపా నూతన సభ్యత్వ నమోదు ఘనంగా జరిగింది. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు.. కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కాలనీలో మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీ భాజపా అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లక్ష మంది కార్యకర్తలకు సభ్యత్వం అందించే దిశగా శ్రీకారం చుట్టామని చెప్పారు.
Intro:తిరుపతి సబ్ కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్ కుమార్ బదిలీ అయ్యారు.Body:తిరుపతి సబ్ కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్ కుమార్ బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి ఇ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన స్థానంలో చిత్తూరు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.కనకనరసారెడ్డి ను నియమిస్తూ ఉత్తర్వులో పేర్కొంది. కాగా సబ్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ ను ర్రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ గా బదిలీ చేశారు.Conclusion: