మాజీ మంత్రి పరిటాల సునీతకు పితృవియోగం కలిగింది. ఇవాళ ఉదయం ఆమె తండ్రి కొండన్న మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. కొండన్న మృతి...పరిటాల కుటుంబానికి తీరనిలోటన్నారు.వారి కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: