మే డే సందర్భంగా అనంతపురంలో మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న 300 మంది ఎలక్ట్రిషన్, ప్లంబర్, మెకానిక్ కుటుంబాలకు ఈ సరకులు అందజేశారు. తమ వంతు సహకారంగా మెకానిక్ కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేయడం జరిగిందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
ఇవీ చూడండి...