ETV Bharat / state

Kalyanadurg municipality: రూ.6.9కోట్ల విద్యుత్​ బకాయిలు.. మున్సిపాలిటీకి విద్యుత్​ కట్​ - కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి విద్యుత్​ నిలిపివేత

విద్యుత్​ బకాయిలు చెల్లించని కారణంగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి విద్యుత్​ శాఖ అధికారులు విద్యుత్​ బంద్​ (power cut to Kalyanadurg municipality) చేశారు. వచ్చే నెలాఖరులోగా బకాయిలు చెల్లిస్తామని.. విద్యుత్​ సరఫరా పునరుద్ధరించాలని కోరారు.

Kalyanadurg municipality
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ
author img

By

Published : Nov 24, 2021, 12:44 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ రూ. 6.50 కోట్ల విద్యుత్​ బకాయిలు చెల్లించని కారణంగా కార్యాలయానికి విద్యుత్​ సరఫరా (cut off power to the Kalyanadurg municipality) నిలిపివేశారు. డిసెంబర్ నెలాఖరులోగా బకాయిలు చెల్లిస్తాం.. విద్యుత్​ సరఫరా పునరుద్ధరించాలని విద్యుత్ ​అధికారుల్ని మున్సిపల్ అధికారులు కోరగా... లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని తెలిపారు.

తాజాగా రూ.15.50 లక్షల సీఎం ఎఫ్​ఐ నిధులను నుంచి మున్సిపల్​ అధికారులు ఇచ్చారు. అయితే అవి ప్రభుత్వం ఆమోదం పొందితేనే జమ అవుతాయని విద్యుత్​ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

CM Jagan letter to PM: ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు సీఎం జగన్ లేఖలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.