అనంతపురంలో జర్నలిస్టులకు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత తమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్... నిత్యావసరాలను అందించారు. లాక్ డౌన్ నేపథ్యంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు జర్నలిస్టుల సేవలు అత్యంత ముఖ్యమని గుర్తు చేశారు. నిత్యావసరాలు లభించడం కష్టంగా ఉన్న తరుణంలో తమవంతు బాధ్యతగా సహాయం అందించామని చెప్పారు.
ఇది చదవండి కిక్ ఎక్కింది... హుషారొచ్చింది..!