ETV Bharat / state

వక్ఫ్​బోర్డు భూములు కాపాడాలంటూ ధర్నా - కదిరిలో ధర్నా

అనంతపురం జిల్లా కదిరిలో వక్ఫ్​బోర్డు పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన చేశారు. బోర్డు భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలని నిరసన వ్యక్తం చేశారు.

Dharna is to protect the Waqf Board lands in kadiri anathapuram district
వక్ఫ్​బోర్డు భూములు కాపాడాలంటూ ధర్నా
author img

By

Published : Jun 10, 2020, 9:48 PM IST

వక్ఫ్ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా చూడటంలో అధికారులు.. అలసత్వం ప్రదర్శిస్తున్నారని అనంతపురం జిల్లా కదిరిలో వక్ఫ్ పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన చేపట్టారు. సర్వే నంబరు 400ఏ లోని వక్ఫ్ భూములపై కబ్జాదారుల కన్ను పడిందని సమితి సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇదీచదవండి.

బుల్లెట్ నడుపుతున్నారా.. అయితే ఈ నిబంధనలు పాటించాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.