ఆకాశాన్ని తాకే కొండలు.. క్రూర మృగాలు సంచరించే అటవీ ప్రాంతం... నరమానవుడు కనిపించని చోటు.. అంతటి ఎత్తైన ప్రాంతంలో వెలసి ఉంది ఓ ఆధ్యాత్మిక క్షేత్రం. అక్కడికి చేరుకోవడమే ఓ సాహసం. ఇదేదీ.. అక్కడి ప్రజలను ఆపలేదు. ఆ ఆలయంలో పూజారి చేసే సాహసాన్ని అడ్డుకోలేదు. శ్రావణ మాసం వచ్చిందంటే.. ఆ కొండపై నిత్యం జాతరే. స్వామికి పూజారి చేసే సాహసం అయితే, హాలీవుడ్ సినిమాల్లోనూ మనం చూసి ఉండం. ఆకాశానికి సమానంగా ఉన్నట్లుగా కనిపించే నున్నటి కొండపై వందల ఏళ్లుగా పారుతున్న దీపపు నూనె ధారాలు, దీనికి తోటు వర్షం నీరు పారిన పాచి చారల మీదుగా పూజారి ఎలాంటి సహాయం లేకుండా కిందకు దిగి హారతి ఇచ్చే కార్యక్రమం... ఒక సాహాసోపేతమైన అనుభూతిని భక్తులకు మిగులుస్తుంది. శ్రావణ మాసంలో ప్రతి శనివారం అక్కడ జరిగే పండుగను చూసేందుకు వేలాదిగా తరలివస్తారు. ఎంతో కష్టమైనా.. వృద్ధులు, చిన్న పిల్లలు శుక్రవారం రాత్రికే అక్కడికి చేరుతారు.. ఈ సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్రను ఈటీవీ భారత్ ప్రత్యేకంగా చిత్రీకరించింది. ఆ విశేషాలు మీ కోసం.
స్వామి దర్శనానికి సాహసం.. తరిస్తోంది భక్త జనం - devotional adventure tour
అడవుల్లో పుణ్యక్షేత్రాలను చాలామంది చూసే ఉంటారు. కానీ.. ఇలాంటి క్షేత్రాన్ని.. ఇక్కడ స్వామిని కొలిచేందుకు భక్తులు చూపే ఆరాటాన్ని.. పూజలు చేసేందుకు పూజారి ప్రదర్శించే సాహసాన్ని మాత్రం ఎక్కడా చూసి ఉండరు. అనంతపురం జిల్లాలోని ఎత్తైన కొండలపై.. వెలసిన ఆ స్వామి ఎవరు? అక్కడి ప్రత్యేకత ఏంటి?
ఆకాశాన్ని తాకే కొండలు.. క్రూర మృగాలు సంచరించే అటవీ ప్రాంతం... నరమానవుడు కనిపించని చోటు.. అంతటి ఎత్తైన ప్రాంతంలో వెలసి ఉంది ఓ ఆధ్యాత్మిక క్షేత్రం. అక్కడికి చేరుకోవడమే ఓ సాహసం. ఇదేదీ.. అక్కడి ప్రజలను ఆపలేదు. ఆ ఆలయంలో పూజారి చేసే సాహసాన్ని అడ్డుకోలేదు. శ్రావణ మాసం వచ్చిందంటే.. ఆ కొండపై నిత్యం జాతరే. స్వామికి పూజారి చేసే సాహసం అయితే, హాలీవుడ్ సినిమాల్లోనూ మనం చూసి ఉండం. ఆకాశానికి సమానంగా ఉన్నట్లుగా కనిపించే నున్నటి కొండపై వందల ఏళ్లుగా పారుతున్న దీపపు నూనె ధారాలు, దీనికి తోటు వర్షం నీరు పారిన పాచి చారల మీదుగా పూజారి ఎలాంటి సహాయం లేకుండా కిందకు దిగి హారతి ఇచ్చే కార్యక్రమం... ఒక సాహాసోపేతమైన అనుభూతిని భక్తులకు మిగులుస్తుంది. శ్రావణ మాసంలో ప్రతి శనివారం అక్కడ జరిగే పండుగను చూసేందుకు వేలాదిగా తరలివస్తారు. ఎంతో కష్టమైనా.. వృద్ధులు, చిన్న పిల్లలు శుక్రవారం రాత్రికే అక్కడికి చేరుతారు.. ఈ సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్రను ఈటీవీ భారత్ ప్రత్యేకంగా చిత్రీకరించింది. ఆ విశేషాలు మీ కోసం.
గుంటూరు జిల్లా రేపల్లె ప్రభుత్వ వైద్య శాలను 100 పడకలుగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మత్స్య,పశు సంవర్ధక ,మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి అన్నారు.ఇండియన్ రెడ్ క్రాస్ ఆద్వర్యంలో రేపల్లె ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు.హాస్పిటల్ లోని వార్డ్స్ ను ఆయన పరిశీలించారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయో రోగులను అడిగి తెలుసుకున్నారు.రాష్ట్రంలో నే రేపల్లె వైద్యశాలకు రెండు సార్లు ఉత్తమ అవార్థులు రావడం అభినందనీయం అన్నారు.తిరప్రాంతంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నరు.తీర ప్రాంతంలో వైద్య సేవలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు.వరద బాధితులకు మంత్రి చేతులు మీదుగా మందులు,వాటర్ బాటిల్స్ ను రెడ్ క్రాస్ వారు పంపిణీ చేశారు.
Body:బైట్..మోపిదేవి. వెంకట రమణారావు
(రాష్ట్ర మంత్రి)
Conclusion:etv contribute r
sk.meera saheb 7075757517
repalle ,guntur jilla ...