ETV Bharat / state

చిరుత దాడిలో జింక మృతి?

అనంతపురం జిల్లా బసంపల్లి సమీపంలో చిరుత దాడిలో జింక మృతి చెందగా, కొంత కాలంగా తరచూ చిరుత వస్తోందని, తమకు భయాన్ని కలిగిస్తోందని గ్రామస్తులంటున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

author img

By

Published : Sep 20, 2019, 11:34 PM IST

చిరుత దాడిలో జింక మృతి
చిరుత దాడిలో జింక మృతి
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం బసంపల్లి సమీపంలో చిరుత దాడిలో జింక మృతి చెందింది. కొంత కాలంగా కర్ణాటక సరిహద్దుకు సమీపంలో ఉన్న బసంపల్లిలో చిరుత సంచరిస్తూ తమని ఇబ్బంది కలిగిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం సాయంత్రం ఓ జింకపై దాడి చేయగా చనిపోయిన జింక దేహంపై గాట్లు ఉన్నట్లు పోస్టుమార్టంలో తెలిసిందని ఫారెస్ట్ అధికారి తెలిపారు. గాయాల కారణంగానే అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు ఆయన వివరించారు. మృతిచెందిన జింకను ఫారెస్ట్ సిబ్బందే దహనం చేశారు.

ఇదీ చూడండి:
అగ్నిమాపకశాఖ విశ్రాంత కానిస్టేబుల్ దారుణహత్య

Intro:Slug:
AP_CDP_36_20_BAALUDI_SHAVAM_AV_AP10039
CONT:ARIF, JMD
జమ్మలమడుగు ముద్దునూరు మార్గంలోని వంతెన వద్ద పెన్నా నదిలో బాలుడి శవాన్ని స్థానికులు గుర్తించారు. శుక్రవారం సాయంత్రం పెన్నా ప్రవాహం చేసేందుకు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. అదే ప్రాంతంలో ఎగువ ప్రాంతం నుంచి ఎనిమిదేళ్ల బాలుడి శవం పెన్నా నదిలో తెలియాడుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ నెల 9వ తేదీన మైలవరం దక్షిణ కాలువ సమీపంలో ఈత కోసం వెళ్లి ఇద్దరు విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం విద్యార్థుల మృతదేహాలను పెన్నా నదీ పక్కన ఖననం చేసినట్లు ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెన్నా ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆ వేగానికి ఆ విద్యార్థుల్లో ఒక శవం నదిలో కొట్టుకొని ఉంటుందని పట్టణ సిఐ శ్రీనివాసులు తెలిపారు. శవపరిక్ష చేసిన ఆనవాళ్లను బట్టి ఆ విద్యార్థుల్లో ఒకరని చెప్పారు.Body:AP_CDP_36_20_BAALUDI_SHAVAM_AV_AP10039Conclusion:AP_CDP_36_20_BAALUDI_SHAVAM_AV_AP10039
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.