గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిని కోవిడ్ సెంటర్‌గా మార్చొద్దని సీపీఐ నిరసన చేపట్టింది. పట్టణ సరిహద్దుల్లో ఉన్న ఆసుపత్రుల్లో కానీ రైల్వే ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తే మంచిదన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న కాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి చాలా మంది ప్రజలు వస్తుంటారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తే కరోనా ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 4,074 కరోనా కేసులు, 54 మరణాలు