ETV Bharat / state

అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లించాలి: సీపీఐ - agri gold

అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే పరిహారం అందించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు కోరారు. అనంతపురం జిల్లాలో జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని సమాావేశం నిర్వహించిన సీపీఐ
author img

By

Published : Aug 20, 2019, 10:02 AM IST

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని సమాావేశం నిర్వహించిన సీపీఐ

రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల కోసం కేటాయించిన 1150 కోట్ల బడ్జెట్​ను 20 వేలలోపు మొత్తం ఉన్న బాధితులకు వెంటనే చెల్లింపులు చేయాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం పెద్దఎత్తున కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని, కావున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీ నేతలు విమర్శలు మానుకుని రాష్ట్ర అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలన్నారు.

ఇదీ చూడండి: మరికాసేపట్లో జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్-2

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:విశాఖ పోర్టు లో ప్రతిష్ట చేయనున్న భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని తెనాలి సింపుల్ కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్ర తీర్చిదిద్దారు 16 అడుగుల విగ్రహం 3500 కిలోల కంచుతో నాలుగు నెలలపాటు 20 మంది కార్మికులు పూర్తిచేశామని రవిచంద్ర మాట్లాడుతూ తూ ఇంత పెద్ద గ్రహాలు చేయాలంటే నేను ఫైన్ ఆర్ట్ చేయడం వల్ల చేయగలుగుతున్నామని మనదేశంలో ఇంత పెద్ద ఎకరాలు చేసే వాళ్ళు తక్కువ అని ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇంత పెద్ద గ్రహాలు చేయడానికి ముందు ఉంటామని అన్నారు

బైట్ కాటూరి వెంకటేశ్వరరావు శిల్పకారుడు

బైట్ కాటూరి రవిచంద్ర శిల్పకారుడు

Conclusion:విశాఖ పోర్టుకు భారీ అంబేద్కర్ విగ్రహం 16 అడుగుల ఎత్తు 3600 కిలోల వినియోగం తెనాలి శిల్పులు తయారీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.