ETV Bharat / state

సీపీఎం ఆధ్వర్యంలో ఐసోలేషన్ కేంద్రం ప్రారంభం - anantapur district latest news

అనంతపురంలో సీపీఎం ఆధ్వర్యంలో ఐసోలేషన్​ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాతల సాయంలో నగరంలో యాభై పడకల కొవిడ్​ కేర్​ సెంటర్​ ను పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు.

isolation center
ఐసోలేషన్ సెంటర్
author img

By

Published : May 23, 2021, 8:10 AM IST

అనంతపురంలో సీపీఎం ఆధ్వర్యంలో కరోనా బాధితుల కోసం.. ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని మెడికల్ రెప్​ సమావేశ భవనంలో.. కొవిడ్ బాధితుల కోసం 20 పడకల కొవిడ్​ కేర్​ సెంటర్​ను ప్రారంభించారు.

ఇదివరకే దాతల సాయంతో యాభై పడకలతో కేంద్రాన్ని ఏర్పాటు చేసి, కరోనా రోగులకు సేవలు అందిస్తున్నారు. మెరుగైన వైద్యం, పౌష్టికాహారం అందిస్తున్నామని.. బాధితులు త్వరగా కోలుకుంటున్నారని… అక్కడి సిబ్బంది తెలిపారు.

ఇదీ చదవండి:

కొవిడ్ ఎఫెక్ట్: ఈసారీ ఆన్​లైన్​ వేదికగానే 'మహానాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.