ETV Bharat / state

పరీక్షల కోసం వచ్చిన 8 మంది గర్భిణులకు కరోనా పాజిటివ్

corna positive to pregnancy ladies in ananthapuram district

author img

By

Published : Jun 22, 2020, 7:11 PM IST

Updated : Jun 22, 2020, 7:58 PM IST

19:10 June 22

ధర్మవరంలో కరోనా కలకలం

అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎనిమిది మంది గర్భిణులకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. ఈ నెల 19న ధర్మవరంలో గర్భిణులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజాగా వచ్చిన ఫలితాల్లో వారికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. 

కరోనా సోకిన గర్భిణులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 108 వాహనంలో బత్తలపల్లి ఆర్​డీటీ కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. వారికి కరోనా ఎలా సోకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి వీరంతా వెళ్లినట్లు బంధువులు పేర్కొంటున్నారు. 

Last Updated : Jun 22, 2020, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.