అంబేడ్కర్ రాజ గృహంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేయటాన్ని ఖండిస్తూ... అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని పోలీస్ స్టేషన్లో మాజీఎమ్మెల్యే సుధాకర్ సీఐకి వినతి పత్రం ఇచ్చారు. ముంబయిలోని దాదర్ హిందూ కాలనీలోని అంబేడ్కర్ నివసించిన రాజగృహంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి ఫర్నిచర్, పూల కుండీలు, అద్దాలు ధ్వంసం చేసి గ్రంథాలను నాశనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి