అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యాధికారి కృష్ణవేణి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణం శివారులో ఉన్న క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించారు.
ఇదీచదవండి.
ఇవీ చదవండి: కృష్ణా నది వరద ఉద్ధృతి.. సామాన్యులకు తప్పని తిప్పలు