అనంతపురం జిల్లా ఉరవకొండలో సునీల్ అనే వైకాపా కార్యకర్త వాలంటీర్ ఉద్యోగం కావాలని అడిగేందుకు ఓ వైకాపా నాయకుడి దగ్గరకు వెళ్లాడు. అయితే ఆ నాయకుడు తీవ్ర దుర్భాషలాడి ఇష్టం వచ్చినట్లు తిట్టినట్లు సునీల్ ఆవేదన వ్యక్తం చేశాడు. తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగం అడిగితే.. నీకు ఉద్యోగం ఇవ్వమని ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అన్నట్లు మాట్లాడారని బాధితుడు వాపోయాడు. దీంతో ఇద్దరి మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది.
ఇదీచదవండి
రాయలసీమ, ప్రకాశం, నెల్లూరుకి శ్రీశైలం ప్రాజెక్టే ఆధారం: జగన్