అనంతపురం జిల్లా పుల్లంపేట మండలం అనంతపల్లి గ్రామంలోని స్థల వివాదంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ గొడవలో అంబటి వెంకటలక్ష్మి అనే మహిళకు గాయాలయ్యాయి. తనపై ఇనుప రాడ్లతో, చెప్పులతో దాడి చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పుల్లంపేట ఎస్సై వినోద్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: