రాష్ట్రంలో మద్యం దుకాణాలను మూసివేయాలని కోరుతూ... సీఐటీయూ ఆధ్వర్యంలో మహిళలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని తిమ్మాపురంలో అంజనేయ స్వామి ఆలయం వద్ద మద్యం నిషేధం చేయాలని ఆందోళన చేశారు. ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
వైన్ షాపులు మూసివేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన - CITU-led protest to shut down wine shops
అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని తిమ్మాపురంలో వైన్ షాపులు మూసివేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మహిళలు నిరసన చేపట్టారు.
వైన్ షాపులు మూసివేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన