ETV Bharat / state

'ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలి' - chalasani srinivas prees meet at anantapur news

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అనంతపురంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్
author img

By

Published : Nov 3, 2019, 7:43 PM IST

ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలి

అనంతపురంలోని సీపీఐ కార్యాలయంలో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు సతమతమవుతున్నారని... కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవేం పట్టనట్టు స్వార్థపూరిత ఆలోచనలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశంపై అనంతపురంలో త్వరలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ఇదీచూడండి.అయ్యో తల్లీ.. ఎంత కష్టమొచ్చింది ?

Intro:ATP :- ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అనంతపురంలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించి స్వార్థపూరిత ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు.

Body:కేంద్రం అవలంబిస్తున్న విధానాల వల్ల రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడి ఉందని చెప్పారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశం పై అనంతపురంలో త్వరలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

బైట్.... చలసాని శ్రీనివాసులు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.