ETV Bharat / state

మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరణ - అనంతపురం జిల్లా ధర్మవరంలో దొంగతనం వార్తలు

అనంతపురం జిల్లా ధర్మవరంలో చైన్​ స్నాచర్లు రెచ్చిపోయారు. సుందరయ్య నగర్​లో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న పోస్టల్ ఉద్యోగిని మెడలో నుంచి... ఆరు తులాల బంగారు గొలుసును ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

chain snatching at dharamavaram in ananthapur district
సుందరయ్య నగర్​లో చైన్ స్నాచింగ్.. మహిళ మెడలో ఉన్న బంగారం అపహరణ
author img

By

Published : Nov 25, 2020, 11:00 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. జిల్లాలోని సుందరయ్య నగర్​లో... పోస్టల్ ఉద్యోగిని చంద్రకళ... కాలినడకన ఇంటికి వెళ్తుంది. అటువైపుగా ద్విచక్ర వాహనంలో వచ్చిన చైన్ స్నాచర్లు ఆమె మెడలో ఉన్న 6 తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కెళ్లారు. ద్విచక్రవాహనంపై నుంచి చైన్ లాగడంతో చంద్రకళ కింద పడగా... తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం బాధితురాలిని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

వివాహిత ఆత్మహత్య... భర్తపై బంధువుల ఫిర్యాదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.