చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని సీబీఎన్ ఆర్మీ పాదయాత్ర ప్రారంభించింది. పెనుకొండ వరకూ చేపట్టిన ఈ యాత్రలో 10 మంది ఆర్మీ సభ్యులు పాల్గొన్నారు. తెదేపా అభ్యర్థి బీకే పార్థసారథి సైతం గెలిచి మంత్రి పదవి చేపట్టాలని ఆకాంక్షించారు. పాదయాత్ర ముగిశాక... పావగడలోని శనేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు.
ఇవీ చూడండి-రాహుల్‌తో సీఎం భేటీ.. 'కూటమి' బలోపేతంపై చర్చ