ETV Bharat / state

సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై.. వైకాపాలో రచ్చ - Case Filed On Social media Postings in ananthapuram district latest news

అనంతపురం జిల్లాలో వైకాపాకు చెందిన కొందరు నేతలు.. తమపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ నాయకులపైనే కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Case Filed
Case Filed
author img

By

Published : Apr 6, 2021, 9:52 AM IST

Updated : Apr 6, 2021, 6:05 PM IST

సామాజిక మాధ్యమాల్లో పోస్టుల వ్యవహారం వైకాపాలోని విభేదాలను బహిర్గతం చేస్తోంది. అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, పీఏ అబూబకర్, ఆయన కుటుంబ సభ్యులపై.. వైకాపా కదిరి పట్టణ అధ్యక్షుడు బహావుద్దీన్, ఆయన సోదరుడు సాధిక్ బాష సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.

ఈ విషయంపై.. అబూబకర్ కదిరి అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ పెట్టిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. సొంత పార్టీ నాయకులపై కేసు నమోదు వ్యవహారం, పార్టీ కార్యకర్తలు, పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి:

'కేసు సీబీఐ చేతిలో ఉందని తెలిసీ జగన్ ​బాబును విమర్శిస్తున్నారు'

Last Updated : Apr 6, 2021, 6:05 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.