ETV Bharat / state

"ఇది ట్రైలర్ మాత్రమే" - anantapur

ప్రస్తుత వైమానిక దాడులు చిన్న ట్రైలర్ మాత్రమేనని పాకిస్థాన్ కి తొందర్లో సినిమా చూపిస్తామని అనంతపురం భాజపా నేతలు అంటున్నారు.

అనంతపురంలో ప్రదర్శన
author img

By

Published : Feb 26, 2019, 10:50 PM IST

ఉగ్రరాజ్యం పాకిస్థాన్​పై భారత వాయుసేన నిర్వహించిన వైమానిక దాడులకు అభినందిస్తు అనంతపురంలో భాజపా నాయకులు సంబరాలు నిర్వహించారు. ప్రజలకు మిఠాయిలు పంచుతూ, బాణసంచా కాలుస్తూ నగరంలో ప్రదర్శన చేపట్టారు. జై భారత్.. జైజై భారత్ అంటు నినాదించారు.ఉగ్రవాదుల మరణంతో భారత ప్రజల ఆకాంక్షను తీర్చి పుల్వామా దాడిలో చనిపోయిన సైనికులకు నిజమైన నివాళి దొరికిందని ఆనందం వ్యక్తం చేశారు.పాక్​పై దాడులు కేవలం ట్రైలర్ మాత్రమేనని..ముందు ముందు సినిమా చూపిస్తామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

అనంతపురంలో భాజపా ప్రదర్శన

భారత్ మాతా కీ జై
భారత సైన్యానికి విద్యార్థుల ప్రశంస

New Delhi, Feb 26 (ANI): While briefing the media after the all-party meeting, Congress leader Ghulam Nabi Azad said, "We have appreciated the efforts by the forces, they always have our support to end terrorism. Another good thing is that it was a clean operation which specifically targeted terrorists and terror camps".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.