అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నూతన భవనాన్ని ఆ శాఖ చైర్మన్ వెంకటరెడ్డి, కాంగ్రెస్ నేత రఘవీరా రెడ్డి ప్రారంభించారు. స్థానికులతో పాటు.. రఘువీరా కుటుంబ సభ్యులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
ఆ వ్యత్యాసాలు సవరించి రాష్ట్రాలకు ఎక్కువ నిధులివ్వాలి: బుగ్గన